Home
Vizianagaram Politics
Vizianagaram Politics News
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
Off The Record : ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక ఎన్నికల బరిలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపారు. బీఫారాల ప్రక్రియ కూడా పూర్తయింది. అయినప్పటికీ కొందరు ఆశావహులు వెనక్కి తగ్గకపోవడంతో పొత్తుల లెక్కలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోందనే ప్రచారం నడుస్తోంది. కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా సొంత కూటమి నేతలే పోటీలో ఉండటంపై ఆయా… -
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
Off The Record: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల జెడ్పీ పీఠాలు ఇప్పుడు రెండు చోట్ల టీడీపీలో అలజడి రేపుతున్నాయట. పదవులు దక్కలేదని ఫ్రస్ట్రేషన్లో ఉన్న పార్టీ సీనియర్స్ ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ పావులు కదుపుతుండటం ఆసక్తికరంగా మారుతోంది. వీటికి రిజర్వేషన్ ఏంటన్నది ఇంకా తేలలేదు. కానీ… ఆశావహులు మాత్రం అప్పుడే లెక్కలు వేసేసుకుంటున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చింది.. ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తోంది, చాలా మందికి నామినేటెడ్ పదవులు కూడా దక్కాయి. కానీ… మాకేంటీ ఖర్మ,… -
Off The Record : విజయనగరం టీడీపీలో మారుతున్న పరిస్థితులు
Off The Record : విజయనగరం జిల్లా టీడీపీలో చిన్న శ్రీను చిచ్చు రేగుతోందంటున్నారు. పార్టీలోకి ఆయన ఎంట్రీ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. జడ్పీ చైర్మన్గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను…. వైసీపీని వీడి కుమార్తె సిరి సహస్ర, అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. బయటి నుంచి చూస్తే ఇది ఒక రాజకీయ చేరికగానే కనిపిస్తున్నా… అంతర్గతంగా టీడీపీ లోపల మాత్రం… ఇది కొత్త సమీకరణాలకు నాంది అవుతుందా అన్న డౌట్స్ పెరుగుతున్నాయట.… -
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
ఆయనది అధికార పార్టీ. పైగా ఓ కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నారు. అలాంటి వ్యక్తి సొంత పార్టీనే ఇరుకునపెట్టేలా వ్యవహరించారు. ఆయన వ్యవహారం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయిందట. ఇలా ఆయన చేయడం మొదటిసారేం కాదు… ఇటీవల తరచూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు… అధికార పార్టీలో చర్చకు దారి తీస్తున్నాయట. తాజాగా సొంత పార్టీకి చెందిన కేంద్రమంత్రినే బహిరంగంగా నిలదీసి వార్తల్లోకెక్కారాయన. ఇలా చేయడం నిజంగానే ప్రజా సమస్యలపై పోరాటమా..? లేదంటే సొంత మైలేజ్ కోసమా..? అనే… -
Off The Record: నెల్లిమర్లలో నిర్లిప్తంగా టీడీపీ, వైసీపీ..
Off The Record: విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు ఇక్కడ అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు లోకల్లో అంత సానుకూలత కనిపించకపోయినా, ఆ పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడంలో ప్రతిపక్ష వైసీపీ కూడా పూర్తి స్థాయి సన్నద్ధతతో లేదట. నెల్లిమర్ల నగర పంచాయితీకి ఆర్థికంగా బలమైన వనరులు ఉన్నాయి. జూట్ మిల్లు, సారిపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, స్థానిక పన్నుల రూపంలో ఆదాయం బాగానే వస్తోంది. 20 వేలకుపైగా ఓటర్లతో పాటు ప్రస్తుతం ఉన్న… -
Off The Record: రొటీన్కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
Off The Record: విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మాజీ డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కోలగట్ల వీరభద్రస్వామి సొంత పార్టీ… వైసీపీ నాయకులకైతే…. ఆయన అంతరంగం అంతుచిక్కక గందరగోళ పడుతున్నారట. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా కనిపించే స్వామి…. ఇప్పుడు ఎందుకు గడప దాటటం లేదు? యాక్టివ్గా కనిపించడం లేదంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ క్రమంలోనే… కొన్ని కొత్త సంగతులు తెలుస్తున్నాయట. మాజీ డిప్యూటీ… -
Off The Record: ఎస్.కోట టీడీపీలో మూడు గ్రూపుల మంట..
Off The Record: విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీలో ప్రస్తుతం మూడు ప్రధాన వర్గాలు మంట పెడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి, మరోవైపు గొంప కృష్ణ, ఇంకోవైపు ఇటీవల పార్టీలో చేరిన ఇందుకూరి సుబ్బలక్ష్మి వర్గాలు… ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఒకప్పుడు రెండు వర్గాలకే పరిమితమైన రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మూడవడంతో… పార్టీ కేడర్లో కూడా గందరగోళం పెరిగిపోతోందంటున్నారు. పార్టీ కార్యక్రమాలైనా, ఇతర సమావేశాలైనా ఎవరికి వారే… నిర్వహించుకుంటూ… విభజనను క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. అంతకు… -
Ashok Gajapathi Raju: గోవాకు గవర్నర్గా వెళ్లడం నా అదృష్టం: అశోక్ గజపతి రాజు
Ashok Gajapathi Raju: విజయనగరం కోటలో నూతనంగా నిర్మించిన మోతీమహల్ను గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే లిటరసీ ఎక్కువగా ఉన్న గోవాకు గవర్నర్గా వెళ్లడం తన అదృష్టం అని అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేసిందని విమర్శించారు. లక్షా 60 వేల హెక్టార్లలో అడవిని నరికేసిందని అన్నారు. ప్రజలకు ప్రాథమిక విద్య, ఆరోగ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజాప్రతినిధులు చట్టాన్ని గౌరవించాలని అన్నారు. గత… -
Vangalapudi Anitha: జగన్ కక్షలు కడితే- చంద్రబాబు సేవలను గుర్తించారు
Vangalapudi Anitha: గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజును కలిసి మంత్రి వంగలపూడి అనిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నామినేట్ అవడం చాలా సంతోషంగా ఉంది..
తాజావార్తలు
-
Jayashankar Bhupalpally: చుట్టూ కరువు.. ఇక్కడ మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు!
-
IND vs NZ: న్యూజిలాండ్కు డబుల్ షాక్.. ఆ ఇద్దరు స్టార్స్ దూరం!
-
Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్కు బ్రేక్ పడినట్లేనా..!
-
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
-
Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!