Ashok Gajapathi Raju: గోవాకు గవర్నర్‌గా వెళ్లడం నా అదృష్టం: అశోక్ గజపతి రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gajapathi Raju: విజయనగరం కోటలో నూతనంగా నిర్మించిన మోతీమహల్‌ను గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే లిటరసీ ఎక్కువగా ఉన్న గోవాకు గవర్నర్‌గా వెళ్లడం తన అదృష్టం అని అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేసిందని విమర్శించారు. లక్షా 60 వేల హెక్టార్లలో అడవిని నరికేసిందని అన్నారు. ప్రజలకు ప్రాథమిక విద్య, ఆరోగ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజాప్రతినిధులు చట్టాన్ని గౌరవించాలని అన్నారు. గత ప్రభుత్వం తనను ఎంతో అవమానించిందని, బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేసిందని చెప్పారు. మాన్సాస్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు అడిగినందుకు తన మీద కేసులు పెట్టించిందని అన్నారు.
READ ALSO: BRS Suspends MLC Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ.. కేసీఆర్ సంచలన నిర్ణయం..
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
రూ.12 కోట్లతో ఆధునికీకరించిన మోతీ మహల్‌లో మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఆర్ కళాశాలను కొనసాగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ మోతీ మహల్ తరగతి గదుల్లో దాదాపు 2వేల మంది విద్యార్థులకు బోధించేలా ఏర్పాట్లు చేశారు. డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి రాజు, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, అశోక్ గజపతిరాజు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
READ ALSO: MP K.Laxman : మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్‌ఎస్ కూలింది
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!