Ashok Gajapathi Raju: విజయనగరం కోటలో నూతనంగా నిర్మించిన మోతీమహల్‌ను గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే లిటరసీ ఎక్కువగా ఉన్న గోవాకు గవర్నర్‌గా వెళ్లడం తన అదృష్టం అని అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేసిందని విమర్శించారు. లక్షా 60 వేల హెక్టార్లలో అడవిని నరికేసిందని అన్నారు. ప్రజలకు ప్రాథమిక విద్య, ఆరోగ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజాప్రతినిధులు చట్టాన్ని గౌరవించాలని అన్నారు. గత…
Vangalapudi Anitha: గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజును కలిసి మంత్రి వంగలపూడి అనిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నామినేట్ అవడం చాలా సంతోషంగా ఉంది..