Diarrhea Cases: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా విజృంభిస్తుంది. వాంతులు, విరోచనాలతో గత నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు చనిపోయారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాకపోవడంతో.. వంద మందికి పైగా రోగులకు చికిత్స అందిస్తున్నారు.
Vizianagaram SP: విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని ముగడ కాలనీలో దారుణం జరిగింది. ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు గద్దె కృష్ణవేణిని దొంగలు దారుణంగా చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, వృద్దరాలు హత్య కేసును పోలీసులు ఛేదించార�