న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న భారత్.. నేడు నాలుగో టీ20కి సిద్ధమైంది. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌కు మంచి రికార్డు ఉన్న విశాఖలో మ్యాచ్ జరగనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2026 ముందు భారత బ్యాటర్లు చెలరేగుతుండడం సానుకూలాంశం. అయితే ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్ మాత్రం జట్టుకు ఆందోళనకరంగా మారింది. సంజుకు నాలుగో టీ20 చివరి అవకాశం అని తెలుస్తోంది.…