పండుగ సీజన్ లో మార్కెట్ లో కొత్త ఫోన్ ల హవా నడుస్తుంది. పాత మొబైల్స్ పై ఆఫర్స్ ఉండటంతో పాటుగా కొత్త ఫోన్లు కూడా మార్కెట్ లోకి విడుదల అవుతుంటాయి.. తాజాగా ప్రముఖ కంపెనీ వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలైంది..వివో వై78టీ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. భారత మార్కెట్లోకి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ…