Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కంపెనీ Y-సిరీస్‌లో భాగమైంది. Vivo Y58 5G ఫోన్.. ప్రీమియం వాచ్ వంటి కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్, సూపర్ క్వాలిటీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించారు. బ్యాటరీ సామర్ధ్�
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్ ఫోన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ తో వస్తున్నాయి.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు.. ఆ ఫోన్ పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.. వివో వై58 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన�