Vivo Y58 5G: మార్కెట్లోకి Vivo Y58 5G ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
- మార్కెట్లోకి Vivo Y58 5G ఫోన్
- IP64 రేటింగ్‌తో వస్తున్న స్మార్ట్ ఫోన్
- 8GB RAM + 128GB స్టోరేజ్‌లో వస్తున్న ఫోన్
- ఈ వేరియంట్ ధర రూ.19499
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కంపెనీ Y-సిరీస్‌లో భాగమైంది. Vivo Y58 5G ఫోన్.. ప్రీమియం వాచ్ వంటి కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్, సూపర్ క్వాలిటీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించారు. బ్యాటరీ సామర్ధ్యం 6000mAh ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర స్పెసిఫికేషన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Skoda Slavia: అమ్మకాలలో ఈ కారు నెంబర్-1..
Also Read
- Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
Vivo Y85 5G ధర
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్‌లో వస్తుంది. ఈ వేరియంట్ ధర రూ.19,499. ఇది Vivo అధికారిక స్టోర్ నుండి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సుందర్బన్ గ్రీన్, హిమాలయన్ బ్లూ అనే రెండు రంగు ఎంపికలలో వస్తుంది. ఈ ఫోన్ కొన్నట్లయితై రూ. 1500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు EMIలో కూడా ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్స్
Vivo Y85 5G 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 1024 Nits గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఇది Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. అంతేకాకుండా.. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజ్ నిల్వ చేయవచ్చు. ఈ ఫోన్ Android 14 ఆధారంగా FunTouch OS 14లో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. 50MP ప్రధాన లెన్స్, 2MP సెకండరీ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ 8MP సెల్ఫీ కెమెరాను అందించింది. భద్రత కోసం ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్ సెటప్, అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 199 గ్రాములు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!