Vivo Y31d: వివో (Vivo) తన కొత్త Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo Y31d లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. వియత్నాంలో ఈ ఫోన్ త్వరలో విడుదల కానుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ యూరోఫిన్స్ (Eurofins) సర్టిఫికేషన్ కనిపించగా.. తాజాగా వివో సోషల్ మీడియా ద్వారా టీజర్ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఈ Y31d వేరియంట్ భారత్‌కు వచ్చే అవకాశం తక్కువగా ఉందని సమాచారం. Bengaluru: కన్నడ టీవీ నటి నందిని ఆత్మహత్య..…