Vivo X300, X300 Pro: వివో సంస్థ నుండి Vivo X300, X300 Pro ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో నేడు విడుదలయ్యాయి. అధునాతన కెమెరా సాంకేతికత, శక్తివంతమైన ప్రాసెసర్, అత్యుత్తమ డిస్‌ప్లే ఫీచర్లతో ఈ ఫోన్‌లు ప్రీమియం సెగ్మెంట్‌లో లాంచ్ అయ్యాయి. Vivo X300లో 6.31 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లే అందించగా.. Vivo X300 Proలో 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను అందించారు. రెండింటిలోనూ Dimensity 9500 ఆక్టా-కోర్ ప్రాసెసర్…
Vivo X300: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) తన కొత్త ఫ్లాగ్‌షిప్ X300 సిరీస్‌ను భారతదేశంలో డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనా, ఇతర గ్లోబల్ మార్కెట్లలో అక్టోబర్‌లో లాంచ్ అయిన ఈ సిరీస్ భారత్‌లో మాత్రం ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ రెడ్ కలర్ ఆప్షన్‌తో మరింత ఆకర్షణీయంగా రానుంది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro అనే రెండు ప్రీమియమ్ మోడళ్లను అందిస్తున్నారు.…
Vivo X300, Vivo X300 Pro: Vivo X300 సిరీస్ నేడు (అక్టోబర్ 13) అధికారికంగా లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్లు ప్రపంచంలో తొలి MediaTek Dimensity 9500 SoC చిప్‌సెట్‌తో వచ్చే ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లుగా నిలువనున్నాయి. ఈ చిప్‌సెట్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించగా ఇది Snapdragon 8 Elite Gen 5కు పోటీగా వస్తోంది. Vivo X300 సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro మోడల్స్ ఉంటాయి. ఈ రెండు ఫోన్లు తమ…