చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ ఎక్స్300 సిరీస్‌లో రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను తాజాగా లాంచ్ చేసింది. వివో ఎక్స్300, వివో ఎక్స్300 ప్రో పేరిట రెండు మోడళ్లను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. వీటి అమ్మకాలు ఈరోజు (డిసెంబర్ 10) ప్రారంభమయ్యాయి. వివో ఇండియా వెబ్‌సైట్ సహా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో కొనుగోలు చేయొచ్చు. రెండు ఫోన్‌లు శక్తివంతమైన కెమెరా కాన్ఫిగరేషన్‌లు, ప్రీమియం డిజైన్‌లు, శక్తివంతమైన…
Vivo X300 Pro: వివో (Vivo) అత్యాధునిక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Vivo X300 Proను ఎంపిక చేసిన యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. చైనా వెర్షన్‌తో పోలిస్తే స్పెసిఫికేషన్లలో పెద్దగా మార్పులు లేకపోయినా.. అంతర్జాతీయ మార్కెట్ కోసం బ్యాటరీ సామర్థ్యంలో స్వల్ప మార్పు చేసింది. ఇక పనితీరు పరంగా Vivo X300 Pro స్మార్ట్ ఫోన్ Dimensity 9500 SoC చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది AnTuTu 11 బెంచ్‌మార్క్‌లో 4 మిలియన్లకు పైగా పాయింట్లు…