Vivo V29 5G Smartphone Launch Date in India: ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’కు భారతీయ మార్కెట్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తూ.. మొబైల్ ప్రియులను తనవైపు తిప్పుకుంటోంది. భారీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లనే కాకుండా తక్కువ ధరలో కూడా ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. ఇటీవల ‘వివో వీ29ఈ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన వివో.. మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ‘వివో వీ29’ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేసే…