చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘వివో’ తన టీ-సిరీస్‌లో టీ3ఎక్స్ 5జీ ఫోన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేసింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13,999కు లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ వేరియంట్‌పై రూ.1,000 తగ్గించింది. ఈ ఒక్క వేరియంట్‌పై మాత్రమే కాదు.. మిగతా రెండు వేరియంట్‌లపై కూడా వివో రూ.1,000 తగ్గించింది. రూ.15వేల లోపు వివో టీ3ఎక్స్ ఫోన్ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయొచ్చు. తగ్గిన ధరల ప్రకారం.. వివో టీ3ఎక్స్…