ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ జనవరి 27 నుంచి 31 వరకు కొనసాగనున్నది. ఈ సేల్ లో బ్రాండెడ్ మొబైల్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ను అందిస్తోంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో 5G ఫోన్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివోకు చెందిన Vivo T3x 5G ఫోన్ పై భారీ…
Vivo T3X 5G Smartphone Lauch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వివో’ భారత మార్కెట్‌లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. టీ సిరీస్‌లో భాగంగా ‘వివో టీ3 ఎక్స్’ను విడుదల చేసింది. టీ2 ఎక్స్‌కు కొనసాగింపుగా దీనిని కంపెనీ తీసుకొచ్చింది. టీ2 ఎక్స్‌ను బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరాను అప్‌గ్రేడ్ చేస్తూ కొత్త ఫోన్‌ను రూపొందించింది. వివో టీ3 ఎక్స్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.…