Vivo Watch GT 2: వివో (Vivo) తాజాగా తన స్మార్ట్‌వాచ్ Vivo Watch GT 2ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ వాచ్‌ను కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ Vivo X300, Vivo X300 Pro, Vivo Pad 5e, Vivo TWS 5తో పాటు లాంచ్ చేసింది. కొత్త Vivo Watch GT 2లో 2.07 అంగుళాల రెక్టాంగ్యులర్ స్క్రీన్ ఉండగా.. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2,400 నిట్స్ బ్రైట్‌నెస్…