Rishab Shetty New Movie: కాంతారా చాప్టర్ 1 సినిమా తర్వాత రిషబ్ శెట్టి కొత్త చిత్రం “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్” కోసం రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో కొత్త స్టార్ ఎంట్రీ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. పలు నివేదికల ప్రకారం.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, రిషబ్ శెట్టి చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రను పోషించనున్నట్లు సమాచారం. READ ALSO: Amazon layoffs:…