Rishab Shetty New Movie: రిషబ్ శెట్టి కొత్త సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishab Shetty New Movie: కాంతారా చాప్టర్ 1 సినిమా తర్వాత రిషబ్ శెట్టి కొత్త చిత్రం “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్” కోసం రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో కొత్త స్టార్ ఎంట్రీ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. పలు నివేదికల ప్రకారం.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, రిషబ్ శెట్టి చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రను పోషించనున్నట్లు సమాచారం.
READ ALSO: Amazon layoffs: అమెజాన్ ఉద్యోగులకు నిద్రలేని రాత్రులు.. అందరిలో “లేఆఫ్” భయం..
Also Read
- Modi-Putin: "కార్ డిప్లమసీ".. ఒకే కారులో మోడీ-పుతిన్..
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
- Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమాకు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ సింగ్ ఈ చారిత్రక చిత్రం కోసం ఔరంగజేబ్ పాత్రకు వివేక్ ఒబెరాయ్‌ను ఖరారు చేసినట్లు పలు వర్గాలు తెలిపాయి. ఈ వార్తతో వివేక్ ఒబెరాయ్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే చిత్ర నిర్మాతలు ఇంకా ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించలేదు. త్వరలోనే ఈ చిత్రంలోని నటీనటులను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం అతను సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, మస్తీ 4, రామాయణ్ లలో కూడా నటించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. కాంతారా చాప్టర్ 1 తో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, వివేక్ ఒబెరాయ్‌లతో పాటు, షెఫాలి షా కూడా భాగం కానున్నట్లు టాక్. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి పాత్రలో షెఫాలి షా నటిస్తున్నట్లు సమాచారం.
READ ALSO: Ashwin Questions Gambhir: టీమిండియా ఓటమి తర్వాత గంభీర్‌కు అశ్విన్ సూటి ప్రశ్న!
Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj. #ThePrideOfBharatChhatrapatiShivajiMaharaj
This isn’t just a film – it’s a battle cry to honor a warrior who fought against all odds, challenged… pic.twitter.com/CeXO2K9H9Q
— Rishab Shetty (@shetty_rishab) December 3, 2024
తాజావార్తలు
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?