సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్ లో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అజిత్ “విశ్వాసం” రీమేక్ కాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మనీష్ షా ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి అడుగు పెడుతున్నాడు. అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’ రీమేక్ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతోంది. అయితే ‘విశ్వాసం’లో అజిత్ కుమార్ పోషించిన పాత్రను అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్…