Viswambhara Set’s: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “విశ్వంభర”. ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మెగాస్టార్ పక్కన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో కీలక పాత్రలో ఖుష్బూ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి…
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సోషియో ఫాంటసీగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన జోడిగా త్రిష నటించబోతున్నారు.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పడంతో శరవేగంగా షూట్ జరుగుతుంది.. తాజాగా చిరు త్రిషకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్…