చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. చిరు సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి వంటి చిత్రాల తర్వాత మరోసారి చిరంజీవి చేస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. బింబిసార చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు విశిష్ట రెండవ సినిమా విశ్వంభర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Aslo Read: Tollywood…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ”విశ్వంభర” షూటింగ్ లో బిజీ గా వున్నాడు.ఈ చిత్రాన్ని ”బింబిసార” ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు . సోషియో ఫాంటసీ మూవీగా ”విశ్వంభర” మూవీ తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఓ భారీ సెట్లో ఈ మూవీకి సంబంధించి బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు 26 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్స్ ను…