కేరళలో సంచలనం రేపిన మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. కట్నం కోసం వేధించి.. 22 ఏళ్ల యువతి విస్మయ భర్తే కారణం అయ్యాడని… భర్త వల్లే విస్మయ బలవన్మరణానికి పాల్పడేలా చేశాడనే వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో భర్త కిరణ్ కుమర్ కు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు విస్మయ కుటుం