తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని తిరుపతి వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించానని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇవాళ (జూన్ 13న) ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి…
జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషనలలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ అంటూ ఎన్టీఆర్ అన్నింటిలోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఇక మరోపక్క ఎన్టీఆర్ ఫ్యామిలీ తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ప్రస్తుతంహాట్ టాపిక్ గా మారింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఆయన తల్లి షాలిని తో పాటు నందమూరి నట వారసులు అభయ్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది చేసిన సంచలనమే.. ఏమి మాట్లాడినా వివాదాస్పదమే.. అందరు చేసే పనిని ఆమె చేయదు. సాధారణంగా కొత్త సంవత్సరం స్టార్ లందరు కుటుంబాలతో కలిసి పార్టీలు చేసుకుంటారు.. గోవా, మాల్దీవులు అంటూ ట్రిప్ లకు వెళ్తారు. ఇప్పటికి పలువురు తారలు అదే పని చేస్తూ కనిపించరు కూడా… అయితే వారిలా నేనెందుకు చేయాలి అనుకున్నదో ఏమో కంగనా నేడు రాహు కేతు పూజలో పాల్గొని దైవ భక్తిలో మునిగిపోయింది. నేడు…