మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. బింబిసారా అనే సినిమా డైరెక్టర్ చేసిన వశిష్ట ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ చిత్రం కోసం ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే అది వాయిదా వేసేందుకు మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ విశ్వంభరా…