మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ “విశ్వంభర” కోసం మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘భోళా శంకర్’ వంటి నిరాశపరిచిన ఫలితం తర్వాత చిరు చేస్తున్న చిత్రం కావడం, పైగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రేంజ్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా…
Megastar Chiranjeevi Birthday Blast Loading: ‘మెగాస్టార్’ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టారు. ఇప్పటికే ‘విశ్వంభర’ షూటింగ్ ఫినిష్ చేశారు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ.. విజువల్ వండర్‌గా రాబోతోంది. ఇదే ఏడాదిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ తర్వాత అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో ఈ…
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం మెగాభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం జోరందుకుంటోంది. వాయిదాలు, వెయిటింగ్‌లతో విసిగిపోయిన ఫ్యాన్స్‌కి ఇది నిజంగా మంచి వార్త. తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. Also Read : Ranveer Singh : భర్తకు లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన…