మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Also Read : Junior Review : జూనియర్ ఓవర్సీస్ రివ్యూ…