Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ లైనప్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఈరోజు విశ్వక్ సేన్ 14వ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్న ఈ కాంబినేషన్ నవ్వుల వర్షం క్రియేట్ చేయబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించనున్నారు. Balakrishna: ఇండియన్ సినిమాలో అమితాబ్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈసారి ముందెన్నడూ చూడని విశ్వక్ సేన్ ని చూపించడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమా సినిమాకి మంచి వేరియేషన్స్ చూపిస్తున్న విశ్వక్ సేన్, తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. రీసెంట్ గా దాస్ కా ధమ్కీ సినిమాతో హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా కూడా హిట్ కొట్టాడు విశ్వక్. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసిన ఈ మూవీ తర్వాత…
యంగ్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలు ప్రకటిస్తూ వెళుతున్నారు. అందులో భాగంగానే ఆయన హీరోగా ధమ్కీ అనే సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం నాడు రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ల మీద సంయుక్తంగా విశ్వక్సేన్…