వరుస హిట్‌లతో దూసుకుపోతున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటి సారి ఓ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నాడు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్.. త్వరలో 'లైలా' అనే చిత్రంలో అమ్మాయి గెటప్‌లో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ 'లైలా' సినిమా చేస్తున్నాడు.
Vishwak Sen to do a lady getup role in his upcoming film: సుమారు ఐదేళ్ల క్రితం మొదలుపెట్టిన విశ్వక్సేన్ గామి సినిమా ఎట్టకేలకు వచ్చే శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వక్సేన్ అఘోరా గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద ప్రేక్షకుల సైతం అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్సేన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. విశ్వక్…