Vishnu Prasad : సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటుడు విష్ణు ప్రసాద్ కన్ను మూశారు. ఆయన చికిత్సకు డబ్బుల్లేక తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన తాజాగా కన్నుమూశారు. మలయాళ ఇండస్ట్రీలో బుల్లితెరతో పాటు వెండితెరపై ఎన్నో పాత్రల్లో నటించారు. లైఫ్ సాఫీగా సాగుతున్న టైమ్ లో ఆయన అనారోగ్యానికి…