Lakshmi Vs Vishnu: మల్లూవూడ్ లో మంచు ఫ్యామిలీ బాక్సాఫీస్ వార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshmi vs Vishnu War In Mollywood: ఇప్పుడు తెలుగు నిర్మాతలు తమ చిత్రాలను మలయాళంలోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అలా ఈ నెల 21న మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా తెలుగు, హిందీతో పాటు మలయాళంలోనూ విడుదల కాబోతోంది. చిత్రం ఏమంటే 21 తేదీన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘మాన్ స్టర్’ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. అంటే… ఓ సీనియర్ సూపర్ స్టార్ సినిమాతో మంచు విష్ణు మల్లూవుడ్ లో పోటీ పడబోతున్నాడన్నమాట. అయితే దీనికంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… ఆ ‘మాన్ స్టర్’ సినిమాలో విష్ణు సోదరి మంచు లక్ష్మీ ఓ కీలక పాత్రను పోషిస్తూ, మల్లూవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
ఈ సినిమా కోసం మంచు లక్ష్మీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడింది. కేరళ సంప్రదాయ పోరాట కళలను ప్రత్యేకంగా అభ్యసించింది. మలయాళ భాష మీద పట్టు సంపాదించింది. సో… 21వ తేదీన విష్ణు తన ‘జిన్నా’ మూవీని మలయాళంలోనూ రిలీజ్ చేస్తే… అక్కడ అక్కయ్యతో తమ్ముడు పోటీ పడినట్టే! ఒకవేళ తన అక్కయ్య నటించిన సినిమా మీద, తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మోహన్ లాల్ మూవీ మీద ‘జిన్నా’ను ఎందుకు రిలీజ్ చేయడం అనుకుంటే… మరో రోజుకు వాయిదా వేయాల్సిందే. మరి మంచు విష్జు ‘జిన్నా’ మలయాళ వర్షన్ రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!