ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపాల్ కార్పరేషన్ టాక్స్ పెంచడం దురదృష్టకరం అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఐఎఎస్,ఐపిఎస్ లు ఇతర ఉన్నధికారులు టాక్స్ కట్టనవసం లేదు. ప్రజలు కట్టిన టాక్స్ తో వారు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అందుకే టాక్స్ లు పెంచాలంటు అధికారులు సలహలు ఇస్తున్�