Vishal : సీనియర్ హీరో విశాల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. సాయిధన్సికతో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఆయన సుందర్ సీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కలయికలో గతంలో 12 ఏళ్లక్రితం మదగదరాజ అనే సినిమా వచ్చింది. అది రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరి…
ఎట్టకేలకు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. 48 ఇయర్స్ సింగిల్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి నటి సాయి ధన్సికతో మింగిల్ కాబోతున్నాడు. ఆగస్టులో పెళ్లి చేసుకుంటానంటూ మేలో ఎనౌన్స్ చేసిన విశాల్ బర్త్ డే రోజున ప్రియురాలి చేతికి ఉంగరం తొడిగి ఫోటోలు షేర్ చేసుకున్నాడు. కానీ మ్యారేజ్ త్వరలో అంటూ కన్ఫర్మ్ డేట్ చెప్పకుండా స్కిప్ చేశాడు. ఆగస్టు 29నే పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పటికీ ముందు ఇచ్చిన కమిట్మెంట్ వల్ల జస్ట్ ఎంగేజ్ మెంట్‌తో సరిపెట్టేశాడు…
Vishal : హీరో విశాల్ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. మొన్ననే తాను ప్రేమించిన హీరోయిన్ ధన్సికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అయితే ఇన్నేళ్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదనేది తాజాగా క్లారిటీ ఇచ్చాడు. నేను తొమ్మిదేళ్లుగా ధన్సికతో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ తమిళ నడిగర్ సంఘం కట్టిన తర్వాత అందులోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నా. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. ధన్సిక కూడా ఒప్పుకోవడం వల్లే ఇన్నేళ్లు ఆగాం. మరో రెండు నెలల్లో ఆ…
తమిళ నటుడు, నిర్మాత విశాల్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. ప్రేమ చదరంగం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విశాల్ పందెం కోడి సినిమాతో గుర్తింపు తెచుకున్నాడు. భరణి, పూజా, సెల్యూట్ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. ఇక మార్క్ ఆంటోనితో వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతున్న విశాల్ తన వ్యక్తిగత జీవితం గురించి గుడ్…