తమిళ నటుడు, నిర్మాత విశాల్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. ప్రేమ చదరంగం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విశాల్ పందెం కోడి సినిమాతో గుర్తింపు తెచుకున్నాడు. భరణి, పూజా, సెల్యూట్ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. ఇక మార్క్ ఆంటోనితో వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతున్న విశాల్ తన వ్యక్తిగత జీవితం గురించి గుడ్…
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ ఈ ఆగష్టు 29న తన 44 వ పుట్టినరోజును జరుపుకున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాల అప్డేట్స్ తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. తు పా శరవణన్ దర్శకత్వం వహించిన తన కొత్త చిత్రం ‘సామాన్యుడు’ ఫస్ట్ లుక్, టైటిల్ ను విడుదల చేశారు. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ శరవేగంగా జరుగుతోంది. విశాల్ హీరోగా ఆనంద్…