ఎట్టకేలకు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. 48 ఇయర్స్ సింగిల్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి నటి సాయి ధన్సికతో మింగిల్ కాబోతున్నాడు. ఆగస్టులో పెళ్లి చేసుకుంటానంటూ మేలో ఎనౌన్స్ చేసిన విశాల్ బర్త్ డే రోజున ప్రియురాలి చేతికి ఉంగరం తొడిగి ఫోటోలు షేర్ చేసుకున్నాడు. కానీ మ్యారేజ్ త్వరలో అంటూ కన్ఫర్మ్ డేట్ చెప్పకుండా స్కిప్ చేశాడు. ఆగస్టు 29నే పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పటికీ ముందు ఇచ్చిన కమిట్మెంట్ వల్ల జస్ట్ ఎంగేజ్ మెంట్‌తో సరిపెట్టేశాడు…