కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 31వ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “విశాల్31” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. రేపు “విశాల్ 31” ఫస్ట్ లుక్, టైటిల్ ను వెల్లడిస్తామని ప్రకటించిన మేకర్స్ టైంను మాత్రం తెలపలేదు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అనౌన్స్ చేస్తూ విశాల్ స్వయంగా…