విశాల్ రెడ్డి తెలుగువాడే అయినా, తమిళంలో హీరోగా నిలదొక్కుకున్నాడు. అక్కడ స్టార్ ఏమీ కాదు, మంచి మార్కెట్ ఉన్న హీరో. అయితే ఏం లాభం, ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంటాడు. ఒకసారి ఫైనాన్షియల్ వివాదంలో చిక్కుకుంటే, మరోసారి అక్కడ నటీనటుల సంఘం వివాదంలో చిక్కుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏకంగా నోరు పారేసుకుని హైలెట్ అయ్యాడు. తాజాగా అతను అవార్డుల గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తాజాగా విశాల్ మాట్లాడుతూ తాను అవార్డులను నమ్మనని…