Ayodhya Ram Mandir Scam: విశాఖపట్నంలో అయోధ్య రామ్ నమూనా మందిరం వివాదం కేసులో బిగ్ ట్విస్ట్. ఒక్కోక్కటిగా నిర్వాహకుల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి పేరుతో వ్యాపారమే లక్ష్యంగా నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ రెచ్చిపోయాడు. దేవుడి పేరుతో బిజినెస్ చేసేందుకు అమాయకులకు ఎరా వేసినట్లు గుర్తించారు.
Ayodhya Ram Mandir Set: విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ్ మందిరం వివాదాస్పదంగా మారింది. 45 రోజుల పాటు ప్రజల సందర్శనతో కిటకిటలాడిన ఆలయం నమూనా దగ్గర సీతారాముల కళ్యాణం పేరుతో పోస్టర్లు బ్రోచర్లు కలకలం రేపుతున్నాయి.