గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో పాస్పోర్ట్ రెన్యువల్ కి సంబంధించిన లీగల్ టీమ్ సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా అమెరికన్ కాన్సులేట్ కి చేరుకున్నారు.. కేసీఆర్ తో పాటు జోగినపల్లి సంతోష్, జీవన్ రెడ్డి ఉన్నారు..
Bangkok : బ్యాచిలర్ పార్టీ అయినా లేదా స్నేహితులతో గ్లోబల్ టూర్ ప్లాన్ చేసినా.. అది భారతీయులైనా లేదా ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులలో థాయిలాండ్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది.