Home
Virupaksha Release Date
Virupaksha Release Date News
-
Virupaksha: ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్న స్టార్ డైరెక్టర్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. కథలో కొత్తదనం, కథనంలో ఆసక్తిని మైంటైన్ చేస్తే చాలు ఏ థ్రిల్లర్ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. విరూపాక్ష ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కొత్తగానే కాబట్టి ఏప్రిల్ 21న సాయి ధరమ్ తేజ్… -
Virupaksha: డేట్ లాక్ అయ్యింది… ఇంతకీ చీఫ్ గెస్ట్ ఎవరు?
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్ సినిమాలకి సాలిడ్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాలని దాటి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్ లో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా చేస్తున్నాడు. SVCC ప్రొడక్షన్ లో, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ… -
Virupaksha: థ్రిల్లర్ సినిమా అన్నారు హారర్ ఎఫెక్ట్ ఇచ్చారే…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చేస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో SVCC ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 21న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన విరూపాక్ష సినిమాని మేకర్స్ కొత్తగా… -
Sai Dharam Tej: అది పీడకల కాదు.. ఒక స్వీట్ మొమోరీ
కొంతకాలం క్రితం సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. హైటెక్ సిటీ నుంచి.. -
Virupaksha: ఊపిరి కూడా ఆడని ప్రదేశంలో షూటింగ్…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో, సుకుమార్ అండ్ SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన… -
Sai Dharam Tej: ఆ ఒక్కటి మిగిలింది… కానీ అంతా అయిపొయింది…
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుకుమార్ కథని అందించడం విశేషం. ‘మూడనమ్మకాల’ చుట్టూ తిరుగనున్న ఈ మూవీ టీజర్ ని ఇటివలే పవన్ కళ్యాణ్ లాంచ్ చేశాడు. ఎన్టీఆర్ తో గ్లిమ్ప్స్, పవన్ కళ్యాణ్ తో టీజర్ లాంచ్ చేయించడంతో విరూపాక్ష సినిమాకి మంచి రీచ్ వచ్చింది. దీన్ని కాపాడుకుంటూ ప్రమోషన్స్ చేస్తే చాలు సాయి ధరమ్ తేజ్ అకౌంట్… -
Virupaksha: కొత్త ప్రపంచంలోని మొదటి అధ్యాయం- మోధమాంబ టెంపుల్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని SVCC ప్రొడ్యూస్ చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా భారి బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విరూపాక్ష ప్రమోషన్స్ కోసం ఇప్పటివరకూ స్టార్ హీరోస్ ని వాడుతూనే ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. గ్లిమ్ప్స్ కోసం ఎన్టీఆర్ ని, టీజర్… -
Virupaksha: ఈరోజు సాయంత్రమే విరూపాక్ష టీజర్…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అజ్నీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న విరూపాక్ష టీజర్ ని మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చెయ్యనున్నారు. నిజానికి మార్చ్ 1నే విరూపాక్ష టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్ ప్రెసిడెంట్ మరణించడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు.… -
Virupaksha: యాక్సిడెంట్ తర్వాత డూపు లేకుండా బైక్ స్టంట్ చేసిన సుప్రీమ్ హీరో
ఏ విషయం అయితే మనల్ని ఎక్కువగా భయపడుతుందో, ఆ భయాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అంటే ఆ భయపెట్టే విషయాన్ని చేసేయ్యాల్సిందే. కొందరికి హైట్స్ అంటే భయం, కొందరికి చీకటి అంటే భయం, కొందరికి లోతు అంటే భయం… ఇలా ఎవరికి ఏ భయం ఉన్నా దాన్ని వెంటనే చేసేస్తే ఇక లైఫ్ లో ఎప్పుడూ మళ్లీ ఆ విషయం మనల్ని భయపెట్టదు. ఇలానే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ని ఇబ్బంది పెడుతున్న విషయం, బైక్…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!