Karthik Varma : సుకుమార్ శిష్యుడు, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ ఇంట్లో సందడి నెలకొంది. కార్తీక్ తాజాగా హరిత అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ వేడుకకు సినీ సెలబ్రిటీలు వచ్చారు. నాగచైతన్య-శోభిత దంపతులు, సాయిధరమ్ తేజ్, బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో పాటు మరికొందరు సినీ నటులు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. కార్తీక్ వర్మ ఎంగేజ్ మెంట్…
అక్కినేని నాగచైతన్య చివరిగా "తండేల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, వంద కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరోగా కూడా మారాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది.