Naga Chaitanya : టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ హీరోకు గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ ఇబ్బంది పెడుతున్నాయి.ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్” ..నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా…