Virushka: ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా మొత్తం మీద సెలబ్రిటీలతో పాటు అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ విరాట్ అనే చెప్పాలి. ఇక విరాట్.. ఒకపక్క మ్యాచ్ లు .. ఇంకోపక్క యాడ్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
Ajit Agarkar explains why senior players are resting for Australia ODIs: సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం సోమవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అనూహ్యంగా భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాగా.. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్…
టీమిండియా ఫీల్డర్లకు విరాట్ కోహ్లీ వాటర్ బాటిల్స్ తీసుకువెళ్తు కనిపించాడు. అయితే.. గ్రౌండ్ లోకి నార్మల్ గా వెళ్లకుండా.. వెరైటీగా పరుగులు పెడుతూ కోహ్లీ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Aakash Chopra on Playing Shreyas Iyer vs Bangladesh: ఆసియా కప్ 2023 సూపర్-4లో చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. భారత్, బంగ్లాదేశ్ జట్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో నేటి మధ్యాహ్నం తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే ఫైనల్ చేరడంతో ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. దాంతో బంగ్లాదేశ్‌పై భారత్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ కాలం తర్వాత ఆసియా కప్ 2023లో రీఎంట్రీ ఇచ్చిన స్టార్…
Virat Kohli not to big score in Bangladesh match: కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా మూడేళ్ల పాటు ఫామ్ లేమితో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతమతం అయిన విషయం తెలిసిందే. అడపాదడపా హాఫ్ సెంచరీలు చేసినా.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేదు. ఎట్టకేలకు 2022లో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఆసియా కప్ 2022లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20లో సెంచరీ చేశాడు. దాంతో మూడేళ్ల సెంచరీ కరువును తీర్చుకున్నాడు. ఆపై…
Sri Lanka Lady Fan Gives Handmade Portrait to Virat Kohli: భారత స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లీకి ఫాన్స్ ఉన్నారు. దాయాది పాకిస్తాన్‌లోనూ చాలా మందే అభిమానులు ఉన్నారు. ఇటీవల కోహ్లీ ఆటను చూసేందుకు పాక్‌కు చెందిన ఓ లేడీ అభిమాని ఏకంగా శ్రీలంకకు వచ్చింది. తాజాగా ఓ శ్రీలంక యువతి…
Shubman Gill: భారత ఓపెనర్, స్టార్ బ్యాటర్ గా ఎదుగుతున్న శుభ్‌మాన్ గిల్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో సత్తా చాటాడు. షాహీన్ అఫ్రిది, రౌఫ్, షాషీన్ షా వంటి పేస్ బలగాన్ని చితక్కొట్టాడు. రోహిత్ శర్మతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు
Dunith Wellalage: శ్రీలంక న్యూ సెన్సేషన్ దునిత్ వెల్లలాగే, భారత్ తో మ్యాచు ఓడిపోయినా అందరి మనుసుల్ని మాత్రం గెలుచుకున్నాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ ఇండియా టీంకు ముచ్చెమటలు పట్టించాడు.
Virat Kohli Interview Goes Viral after Asia Cup 2023 IND vs PAK Match: ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్, ఆపై బౌలింగ్‌లో రాణించి దయాది పాకిస్తాన్‌కు భారత్ పవర్ ఎంటో చూపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ…