రాజ్ కోట్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమ్ ఇండియా ఆశలు నెరవేరలేదు.. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌటైంది.
విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్ దగ్గరికి వెళ్లి క్రేజీగా డ్యాన్సులు వేయడం అక్కడి కెమెరాల్లో కనిపించింది. అయితే, విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్‌ని ఏదో అడగడం, దానికి అతడు ఆన్సర్ ఇవ్వడం మనకు కనిపిస్తుంది.
Rohit Sharma and Virat Kohli Openers for IND vs AUS 3rd ODI 2023: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. ప్యాట్ కమిన్స్…
Cummins, Starc and Maxwell Play IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఐదు మార్పులు చేసినట్లు కమిన్స్ చెప్పాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులోకి…
Only 13 Players Available for Team India for IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. అయితే…
India Playing 11 vs Australia for 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్‌కోట్‌లో జరగనుంది. సిరీస్ క్లీన్ స్వీప్‌పై భారత్ కన్నేయగా.. సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆసీస్ చూస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకు అర్ధగంట ముందు టాస్ పడనుంది. ఈ మ్యాచ్ జియోసినిమాలో…
Shreyas Iyer Says Virat Kohli is one of the greatest in Cricket: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఇటీవల కోలుకుని ఆసియా కప్ 2023తో పునరాగమనం చేశాడు. అయితే ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేసరికే అయ్యర్‌కు మళ్లీ ఫిట్నెస్ సమస్యలు తలెత్తాయి. వెన్ను నొప్పి కారణంగా అతడు సూపర్-4 మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దాంతో అయ్యర్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. ప్రపంచకప్…
Ram Pothineni interesting Comments on Virat Kohli Biopic: ఉస్తాద్ రామ్ పోతినేనికి తెలుగులో మాత్రమే కాదు, హిందీలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన సినిమాలు డబ్బింగ్ చేయగా మిలియన్ & మిలియన్స్ వ్యూస్ కూడా వస్తున్నాయి. తెలుగులో తన పాత్రలకు రామ్ స్వయంగా డబ్బింగ్ చెబుతారు కానీ, హిందీలో? ఆయనకు సంకేత్ మాత్రే డబ్బింగ్ చెబుతున్నారు. హిందీలో డబ్బింగ్ అయ్యే హాలీవుడ్ హీరోలకు కూడా డబ్బింగ్ చెప్పే ఆయన…
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ లో వారిని పక్కనపెట్టడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. పరస్పర సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతినిస్తున్నట్టు రోహిత్, కోహ్లీలకు సమాచారం అందించామని, వారు అంగీకరించారని వెల్లడించారు.
శుభ్ నీత్ ఫేవరెట్ ఆర్టిస్ట్ అని గతంలో ఓసారి విరాట్ కోహ్లీ చెప్పాడు.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా తదితర క్రికెటర్లు కూడా శుభ్‌ను ఇన్‌స్టాలో ఫాలో అయ్యారు. అయితే తాజా పరిణామాలతో వీరందరూ అతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లు సమాచారం.