టీమిండియా ఆటగాళ్లు నేడు (గురువారం) ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఫిట్నెస్ సమస్యల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ ఆప్షనల్ సెషన్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి డుమ్మా కొట్టారు. యువ ప్లేయర్స్ సైతం ప్రాక్టీసు చేస్తున్న టైంలో వీరిద్దరు రెస్ట్ తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.
Babar Azam Breaks Virat Kohli ODI Record in Asia Cup 2023: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బుధవారం లాహోర్‌లో బంగ్లాదేశ్‌పై 22 బంతుల్లో 17 పరుగులు చేసిన బాబర్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుని…
Big Bollywood Production House planning to Do Virat Kohli Biopic with Ram Charan: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ లో ఒక బడా నిర్మాణ సంస్థ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని రామ్ చరణ్ వద్దకు కథ పంపినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాని బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ తేజ, విరాట్ కోహ్లీ తనకు…
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలోయింగ్ మామూలుగా లేదు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఎక్స్(ట్విట్టర్)లో యోగి సంచలనం సృష్టించారు.
Gautam Gambhir React on Showing Middle Finger to Fans in Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గౌతీ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఓ సమయంలో గంభీర్ స్టేడియంలో నడుచుకుంటూ బయటికి వెళుతూ.. అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించారు . ఇందుకు సంబంధించిన…
2023 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ ఫోటో వైరల్‌గా మారింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఆసియా కప్‌లో కామెంటరీ చేస్తున్న గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమానులకు గంభీర్ మిడిల్ ఫింగర్ ను చూపించాడు.
నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్ల పొరపాట్లపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసికూనతో మ్యాచ్ అనే నిర్లక్ష్యం వద్దని.. ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చల్లింకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Pakistan girl supports Virat Kohli in Asia Cup 2023 IND vs PAK Match: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత్‌లోనే కాకుండా.. పాకిస్తాన్‌లోనూ చాలామందే అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. విరాట్ ఆటను చూసేందుకు వారు తరచూ మైదానానికి వస్తుంటారు. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు ఓ పాకిస్థాన్ యువతి వచ్చింది. మైదానంలో కోహ్లీని చూసి తెగ సంబరపడిపోయింది.…