టీమిండియా స్టార్ బ్యాటర్లు చెలరేగి ఆడడంతో భారత్ భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టారు.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.
Virat Kohli should play the role of his biopic Says Ranbir kapoor: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 తొలి సెమీ ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు చాలా మంది సెలెబ్రిటీస్ మైదానంకు వచ్చారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ స్టేడియంకు వచ్చి సందడి చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందు రణబీర్ మైదానంలో స్పోర్ట్స్ నెట్వర్క్ వ్యాఖ్యాత జతిన్ సప్రుతో మాట్లాడాడు. ఈ సందర్భంగా…
Virat Kohli batting as a left-hander ahead of IND vs NZ Semi Final 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో గెలిచి ఊపుమీదున్న భారత్.. సెమీస్‌లోనూ అదే జోరును కొనసాగించి ఫైనల్ చేరాలని చూస్తోంది. మరోవైపు మరోసారి టీమిండియాను సెమీస్‌లో…
Virat Kohli to play 4 Semi Finals in ODI World Cups: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు తొలి సెమీస్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మైదానంలోకి అడుగుపెట్టగానే.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది. వన్డే ప్రపంచకప్‌లో అత్యధికసార్లు సెమీస్ ఆడిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. కింగ్ కోహ్లీ 15…
Virat Kohli have bad record inSemi Final matches in ODI World Cups: ప్రపంచ మేటి బ్యాటర్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఒకడు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా మనోడికి సంబంధం లేదు.. పరుగులు చేయడం మాత్రమే తెలుసు. అద్భుత బ్యాటింగ్‌తో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో కూడా విరాట్ పరుగుల వరద పారిస్తున్నాడు.…
ఇండియా-నెదర్లాండ్స్ మ్యాచ్ అనంతరం.. మైదానంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. నెదర్లాండ్స్ క్రికెటర్ రైలోఫ్ వాన్డెర్మెర్వ్కు కోహ్లీ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. తన సంతకంతో కూడిన జెర్సీని వాన్ డెర్ మెర్వ్ కు అందించాడు. కోహ్లీ జెర్సీని గిఫ్ట్ గా అందుకున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎంతో గొప్పగా ఫీలయ్యాడు. అంతేకాకుండా.. కోహ్లీకి కృతజ్ఞతలు తెలియజేశాడు.
Cricket Australia Announce World Cup 2023 Team: ఐసీసీ ప్రపంచకప్ 2023లో లీగ్ దశ ముగిసింది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. ఈ నాలుగు జట్లు నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఆడనున్నాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనుండగా.. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఢీకొంటాయి.…
Virat Kohli Asking Anushka Sharma to Clap in IND vs NED Match: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. బ్యాట్‌తో మాత్రమే కాదు బంతితోనూ మాయ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ (51) చేసిన విరాట్.. ఆపై మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు.…
Anushka Sharma Celebrations Goes Viral after Virat Kohli Claims Wicket: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున 9 మంది బౌలర్లు బౌలింగ్ చేశారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆర్ జడేజాతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. అయితే కింగ్ కోహ్లీ బౌలింగ్ చేయడమే కాదు.. వికెట్…