కోహ్లీ ఇంకా మమల్ని అడగలేదు : బీసీసీఐ అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వన్డే జట్టుకు కాప్టెన్ గా కొనసాగాలి అనుకున్నా… తనను బీసీసీఐ తప్పించింది అనే కోపంతో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే అతను రాబోయే సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే సిరీస్ నుంచి వ్యక్తిగత కారణాల పేరుతో కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ విషయం పై తాజాగా ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. కోహ్లీ వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటివరకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి లేదా సెక్రటరీ జే షాకి చెప్పలేదు అని అన్నారు. ఒకవేళ అతను ముందు రోజులో చెప్పిన.. లేదా దురదృష్టవశాత్తు అతనికి ఏమైనా గాయం అయిన అతను సిరీస్ నుంచి తప్పుకుంటాడు కావచ్చు. కానీ ఇప్పటి లెక్కల ప్రకారం అయితే కోహ్లీ సౌత్ ఆఫ్రికా జట్టుతో జనవరి 19, 21, 23 తేదీల్లో జరిగే మూడు వన్డే సిరీస్ లలో పాల్గొంటాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ఇక ప్రస్తుతం ఉన్న బయో-బబుల్ ఆంక్షల కారణంగా ఆటగాళ్ల కుటుంబాలు కూడా వారితో పాటు చార్టర్ ఫ్లైట్‌లో దక్షిణాఫ్రికాకు వెళ్తారని తెలిపారు. ఇక కోహ్లీ కూడా తన కుటుంబంతో ప్రయాణిస్తున్నాడు. అయితే టెస్టు సిరీస్ తర్వాత కోహ్లీ బబుల్ అలసటతో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే… అతను ఖచ్చితంగా బీసీసీఐకి తెలియజేస్తాడు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?