మ్యాచ్‌లో ఓ కీలక ఘట్టం మతిష పతిరానా వేసిన బౌన్సర్ కారణంగా చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ ఈ బౌన్సర్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌కు తాకిన తర్వాత హెల్మెట్‌కు తాకింది. ఇది చూసి స్టేడియంలో ఉన్న అభిమానులు కాస్త భయాందోళనకు గురయ్యారు. అయితే.. కోహ్లీ కొంత సమయం తర్వాత మళ్లీ ఆట కొనసాగించాడు. ఈ క్రమంలో.. పతిరానా మరో బౌన్సర్ వేయగా, కోహ్లీ ఆ బంతిని ఫైన్ లెగ్ వైపు సిక్స్‌గా…
Virat Kohli’s One Handed Six Video: ఐపీఎల్ 2024లో భాగంగా ధర్మశాల వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. సెంచరీ చేజార్చుకున్నా.. ముచ్చైటన సిక్సర్లతో కోహ్లీ అభిమానులు అలరించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆరు సిక్సర్లు బాదగా.. అందులో సింగిల్…
Virat Kohli React on Big Six Hits on Haris Rauf Bowling: పరిపూర్ణమైన బ్యాటర్ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిదని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. బ్యాటింగ్‌కు ఇంకా ఏం చేరిస్తే విజయానికి కృషి చేయచ్చో ఆలోచిస్తే ఆట మెరుగవుతుందన్నాడు. ప్రస్తుతం విరాట్ ప్రపంచకప్ 2023లో బాగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడి 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఆదివారం…