Home
Virat Kohli Fifty
Virat Kohli Fifty News
-
Virat Kohli-SRH: ఎస్ఆర్హెచ్ అంటేనే ఊగిపోతున్న విరాట్ కోహ్లీ.. చివరి 5 ఇన్నింగ్స్‌లలో పరుగుల వరదే!
RCB Star Virat Kohli Stats vs SRH: టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. కింగ్ జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వడమే కాకూండా.. సూపర్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.… -
Rohit-Kohli: విరాట్ కోహ్లీ హిట్.. రోహిత్ శర్మ అట్టర్ ఫ్లాప్!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశపర్చాడు. శుక్రవారం జైపుర్ వేదికగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కేవలం ఒక బంతిని మాత్రమే ఎదుర్కొని పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. ఇనింగ్స్ మొదటి బంతికే దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్‌లో జగమోహన్ నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇది రోహిత్ అభిమానులను… -
Rohit-Kohli: సిడ్నీలో దుమ్ములేపిన రోహిత్, కోహ్లీ.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 38.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సిడ్నీలో దుమ్మురేపారు. రోహిత్ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 121 రన్స్ చేశాడు. కోహ్లీ 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. రోకోలు చెలరేగడంతో భారత్ సునాయాస… -
RCB vs RR: మా ప్రణాళిక చాలా సింపుల్.. ఆర్సీబీ విజయంపై విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2025లో హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి విజయాన్ని అందుకుంది. 18వ సీజన్లో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లకు 194 పరుగులే చేసి ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ (70; 42… -
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ‘సూపర్’ ఇన్నింగ్స్.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం!
ఐపీఎల్ 2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (92: 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రజత్ పాటిదార్ (55: 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (46: 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక… -
Virat Kohli Fifty: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ.. రాహుల్ ద్రవిడ్ రికార్డు బద్దలు!
Virat Kohli reached another elite milestone in WI vs IND 1st Test: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 182 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ టెస్టులో తన శైలికి బిన్నంగా విరాట్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ మాత్రమే తీశాడు. తొలి బౌండరీ బాదడానికి ఏకంగా 81 బంతులు తీసుకున్నాడు. చివరకు టెస్టుల్లో 29వ అర్ధ…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!