Please Leave RCB, Kevin Pietersen Suggests Virat Kohli: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్‌సీబీ.. ఎలిమినేటర్‌లో చేతులెత్తేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 741 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. విరాట్ శ్రమ బూడిదలో పోసిన…