Virat Kohli Son Akaay AI Images Goes Viral: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా మంగళవారం (ఫిబ్రవరి 20) విరాట్ అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమారుడుకి ‘అకాయ్’ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపాడు. ఇక తమ గోప్యతను గౌరవించాలని విరాట్ సోషల్ మీడియా వేదికగా విజ్ణప్తి…
Anushka Sharma, Virat Kohli become parents to Baby Boy Akaay: సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చిందని విరాట్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపాడు. అంతేకాదు విరుష్క దంపతులు తమ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేశారు. విషయం తెలిసిన క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానులు కోహ్లీ-అనుష్క జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న…