Home
Viral Video
Viral Video News
-
Heart Attack For Student: తరగతి గదిలోనే హార్ట్ ఎటాక్‌తో కుప్ప కూలిన బాలిక (వీడియో)
Heart Attack For Student: గత కొద్దికాలం నుంచి అనేకమంది గుండెపోటు కారణంగా ఉనట్లుండి మరణిస్తున్నారు. అప్పటివరకు, అందరిలాగే మనతోపాటు సంతోషంగా గడిపిన వారు మరొక క్షణంలో పరలోకానికి చేరుతున్నారు. ఇలాంటి సన్నివేశాలు ముఖ్యంగా కరోనా సమయం ముగిసిన తర్వాత ఎక్కువ అయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాయమాలు చేస్తున్న సమయంలో, అలాగే వారి దైనందిక జీవితంలో బిజీగా ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఉన్నచోటే కుప్పకూలిపోతున్న ఘటనలు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు… -
Rahul Gandhi: మోడీ- అదానీలను ఇంటర్వ్యూ చేసిన రాహుల్!.. వీడియో అస్సలు మిస్సవ్వొద్దు
అదానీ కేసుపై లోక్‌సభలో విపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు. ఈ నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. నిరసన సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఉలక ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాస్క్‌లు ధరించారు. వీరిద్దరినీ ఫొటోలు తీస్తూ.. హడావిడి చేస్తున్న వీడియోను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మోడీ, అదానీని ఉద్దేశించి..”వీరిది… -
Extra-Marital Affair: రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. భార్య ముందే ప్రియుడికి దేహశుద్ధి..!
దారి తప్పిన భార్యకు బుద్ధి చెప్పాడు ఓ భర్త. ప్రియుడితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆమె ముందే ప్రియుడిని చితకబాదాడు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
Viral Video: కారుపై ఆభరణాలు వదిలి వెళ్లిన యువతి.. ఎవరైనా దొంగిలిస్తారా? అని ప్రయోగం..(వీడియో)
ఈరోజుల్లో నగలు ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. దొంగతనాలు, దోపిడీ ఘటనలు ఎక్కువవయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. అయితే దుబాయ్‌లో ఓ మహిళ ఆభరణాల భద్రతకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్‌కి చెందిన ఓ యువతి బహిరంగ ప్రదేశాల్లో ఆభరణాల భద్రతకు సంబంధించి ఆశ్చర్యకరమైన ప్రయోగం చేసింది. -
Nara Lokesh : వైరల్ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వైరల్ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్
Nara Lokesh : శ్రీకాకుళం జిల్లాలోని ఓ కోచింగ్ సెంటర్ యాజమాన్యం ట్రైనింగ్ అభ్యర్థులను దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్మీ ఉద్యోగాల కోసం వ్యక్తులను సిద్ధం చేయాలని కోచింగ్ సెంటర్ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి నారా లోకేష్.. బాధ్యులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో “ఇండియన్ ఆర్మీ కాలింగ్” అనే సంస్థను నడుపుతున్న వెంకట రమణ… -
Zip Saree: మహిళలకు ఊరట.. ఇప్పుడు కేవలం10 సెకన్లలో చీర కట్టుకోవచ్చు..ఈ వీడియో చూడండి
'చీరలోని గొప్పతనం తెలుసుకో.. చీర కట్టి ఆడతనం పెంచుకో.. సింగారమనే దారంతో చేసింది చీర.. ఆనందమనే రంగులనే అద్దింది చీర.. మమకారమనే మగ్గంపై నేసింది చీర..' అంటూ సినీ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాట చీరలోని అందం.. ఆ చీరతో ఆడపడుచు సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు. మరోవైపు.. ‘అమ్మ చీరనే కట్టే పాప జ్ఞాపకం..’ అనేది ఎంత అందమైన భావనో కదా!. కానీ.. ప్రస్తుత సమ పరిస్థితులు చూస్తుంటే.. "ఒకప్పుడు మా అవ్వలు చీరలు కట్టుకునే… -
Firing At Golden Temple premises: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న నేత
Firing At Golden Temple premises: పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై తుపాకీతో దాడి జరిగింది. అయితే, దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వెలుపల ఈ ఘటన జరిగింది. స్వర్ణ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే, అక్కడున్న వ్యక్తులు తుపాకీ బయటకు తీసి సమయంలో… -
Vimal Masala Soda: ఎంతకు తెగించార్రా.. విమల్ పాన్ మసాలా ట్రై చేసారా మీరు.. వీడియో వైరల్
Vimal Masala Soda: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వంటకాలు ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయి. మరికొన్ని చూస్తూనే భయపడేలా చేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒక ప్రత్యేక రకం షోడా గురించి. విమల్ పాన్ మసాలా కలిపి కొత్త రకమైన మసాలా షోడా తయారు చేసారు. సోషల్ మీడియాలో… -
Scooty Running Without Rider: ఇదేందయ్యా ఇది.. మనిషి లేకుండానే స్కూటీ అలా వెళ్లిపోతోంది
Scooty Running Without Rider: సోషల్ మీడియాలో ప్రతినిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు ఎక్కువగా పాపులర్ అవుతుంటాయి. ఆ తర్వాత వివిధ రకాల వీడియోలు అవడం మనం చూస్తూనే ఉంటాం. ఇకపోతే, మనం ఇప్పటివరకు డ్రైవర్ లెస్ కారును చూశాము. టెస్లా కంపెనీ డ్రైవర్ లెస్ కార్లను తీసుకురాగా.. ఇప్పుడు అనేక కంపెనీలు ఇలాంటి డ్రైవర్ లెస్ కార్లపై దృష్టి సాధించాయి. ఇది ఇలా… -
Viral Video: విద్యార్థినికి అలాంటి మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడు.. ఉతికి ఆరేసిన పేరెంట్స్ (వీడియో)
పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజాభివృద్ధికి వారిని సిద్ధం చేస్తారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఓ ఉపాధ్యాయుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడి వీడియో వైరల్ అవుతోంది. ఓ విద్యార్థినికి చెందిన కుటుంబీకులు ఉపాధ్యాయుడిని కొట్టడం వీడియోలో చూడొచ్చు. తొమ్మిదో తరగతి విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినందుకు ఉపాధ్యాయుడిని కొట్టినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!